Viral Vedio : సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే ప్రతి వార్త ఈటె క్షణాలలో తెలిసిపోతుంది. వీటిలో కొన్ని నవ్వు పుట్టించే విల, మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా… మందు బాబుకు సంబంధించిన వీడియో నెట్టింటే తెగ వైరల్ అవుతుంది. ఫుల్లుగా మద్యం తాగొచ్చు మందుబాబు… అటు ఇటు తణుకులాడుతూ అక్కడున్న డ్రైనేజీలో పడతాడు. అతనికి భూమి మీద నూకలు ఉండడంతో అక్కడ ఉన్న వారంతా పరుగులు తీస్తూ వెళ్లి కాపాడారు. కొంచెం అయితే ప్రాణాలు పోయి ఉండేవి. వర్షాకాలంలో డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడం వల్ల రోడ్లు మురికి నీటితో జలమయంగా మారుతాయి.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులతో గురికావాల్సి ఉంటుంది. అదే సమయంలో రహదారులు వెంబడి గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతారు. మందు మైకంలో ఉన్న ఓ యువకుడు… రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువలో పడిపోతాడు. ఆ తర్వాత డ్రైనేజీ కాలవలోకి కొట్టుకుపోతాడు. వైరల్ అవుతున్న వీడియోలో…. స్కూటీపై ఇద్దరు వ్యక్తులు వస్తారు. వీరిద్దరు కూడా ఫుల్లుగా తాగి ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరూ సరదాగా సంభాషించుకుంటారు.
Viral Vedio : మద్యం మైకంలో అడుగులు తడబడిన మందు బాబు ….

ఒక వ్యక్తి స్కూటీ పైగా వెళ్లగా.. మరొక వ్యక్తి రోడ్డుపై వర్షం నీటిలో అటు ఇటు తూలుతూ నడుస్తూ కనిపిస్తాడు… అతను నేరుగా వెళ్లి డ్రైనేజీలో పడిపోతాడు. ఆ క్షణంలో ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.మురికి కాలువలో పడిపోయిన వ్యక్తిని చూసి అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు అతనిని కాపాడేందుకు పరుగులు తీస్తారు. కాలవలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుడ్ని చూసి… డ్రైనేజీ నుంచి బయటికి తీస్తారు. దీంతో అతని ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.
View this post on Instagram