Ladies Hostel : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు కూడా తెగ వైరల్ చేస్తున్నారు. ఓ తాగుబోతు లేడీస్ హాస్టల్ లోకి చొరబడిన వీడియో అది. లేడీస్ హాస్టల్ లోకి చొరబడ్డ ఆ తాగుబోతు అమ్మాయిల రూమ్ లోకి వెళ్లి హల్ చల్ చేశాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

లేడీస్ హాస్టల్ లోని సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డ్ అయింది. అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీలోని ఓ లేడీస్ హాస్టల్ లోకి ఓ తాగుబోతు దూరాడు. అసలే లేడిస్ హాస్టల్.. అందులోకి దూరిన తర్వాత అంతటితో ఆగలేదు. రచ్చ రచ్చ చేశాడు. వికృత చేష్టలు చేశాడు. కరోల్ బాగ్ లోని లేడీస్ హాస్టల్ లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
Ladies Hostel : కాలేజీ అమ్మాయిలు ఉండే హాస్టల్ లోకి దూరిన ప్రబుద్ధుడు
ఆ ప్రబుద్దుడు ఓ సెక్యూరిటీ గార్డు. ఆ హాస్టల్ లో ఉన్న కొందరు యువతులపై కన్నేశాడు. దీంతో ఓరోజు తప్పతాగి.. హాస్టల్ లోకి దూరాడు. గుట్టుచప్పుడు కాకుండా యువతులు ఉండే రూమ్ లోకి వెళ్లాడు. అతడిని చూసి ఒక్కసారిగా అరిచి అక్కడి నుంచి పరుగులు తీశారు. పరిగెత్తుతున్న యువతుల్లో ఓ యువతిని పట్టుకున్న అతడు.. తనను వెనుక నుంచి గట్టిగా పట్టుకున్నాడు.

ఆ తర్వాత ఆ అమ్మాయి వక్షోజాలను గట్టిగా పట్టుకున్నాడు. వెనుక నుంచి తనను గట్టిగా హత్తుకొని తన ఎద భాగంపై గట్టిగా ఒత్తాడు. అంతటితో ఆగకుండా ఆ యువతితో వికృత చేష్టలు చేశాడు. అనంతరం ఆ యువతి గట్టిగా అతడిని విదిలించుకుంది. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
करोल बाग में चल रहे एक PG hostel में सिक्योरिटी गार्ड ने नशे की हालत में लड़कियों के साथ छेड़खानी और मारपीट की. हमें ट्विटर के जरिए शिकायत मिली, मामले की गंभीरता को देखते हुए पुलिस को नोटिस जारी किया है. मामले में कड़ी कार्यवाही सुनिश्चित करेंगे। pic.twitter.com/6smwjfqEJB
— Swati Maliwal (@SwatiJaiHind) August 16, 2022
ఈ ఘటన హాస్టల్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై స్పందించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ.. అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తలోరకంగా మాట్లాడుతున్నారు.