Viral Video : ఈ పక్షి తెలివి మామూలుగా లేదు.. చేపనే ఎలా బోల్తా కొట్టించిందో చూడండి

Viral Video : సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. నిజానికి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నా కొన్ని వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దానికి కారణం సోషల్ మీడియాలో ఆ వీడియోలకు వచ్చే పాపులారిటీ. ఏ వీడియోకు ఎంత పాపులారిటీ వస్తే అంత వైరల్ అవుతుంది. లేకపోతే వైరల్ అయ్యే చాన్స్ ఉండదు. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్లకు ఆ వీడియో నచ్చాలి. అప్పుడే ఆ వీడియో వైరల్ అవుతుంది. యూజర్లకు నచ్చాలంటే ఆ వీడియోలో కంటెంట్ ఉండాలి.

Advertisement
fish tried to catch bird video viral
fish tried to catch bird video viral

తాజాగా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి షాక్ అవుతున్నారు. బాప్ రే… ఈ పక్షికి ఇంత తెలివా… అయినా చేపలు పక్షులను కూడా తింటాయా అని నోరెళ్లబెడతారు ఈ వీడియో చూస్తే. ఈ వీడియోలో కంటెంట్ ఉంది కాబట్టే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Viral Video : నీళ్లు తాగడానికి వచ్చిన పక్షిని పట్టుకోబోయిన చేప

అసలు ఏం జరిగిందంటే.. నీళ్లు తాగడానికి వచ్చిన పక్షిని చేప పట్టుకోబోయింది. కొన్ని పక్షులు నీటి దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతున్నాయి. ఒక పక్షిని గమనించిన ఓ చేప.. దాని దగ్గరికి నెమ్మదిగా వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఒక్కసారిగా తన నోటితో కరుచుకుంది. ఆ తర్వాత దాన్ని నీళ్లలోపలికి లాక్కెళ్తుండగా ఇంతలో చేప చెర నుంచి తప్పించుకుంటుంది ఆ పక్షి. వెంటనే బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్లిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ లోకంలో బతకాలంటే ఈ మాత్రం ధైర్యం, తెగింపు ఉండాలి. లేకపోతే బతకడం కష్టం అని నెటిజన్లు ఆ వీడియోపై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Advertisement