Viral Video : సాధారణంగా ఎవరైనా డ్యాన్స్ వేస్తే పెద్దగా పట్టించుకోం కానీ.. యువతులు డ్యాన్స్ వేస్తే మాత్రం చూపు తిప్పుకోలేం. వాళ్ల డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు కూడా సరిపోవు. ఈమధ్య సోషల్ మీడియా రావడంతో ఇంకా యువతుల డ్యాన్స్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు యువతులు. యువతుల డ్యాన్స్ చూసి నెటిజన్లకు పిచ్చెక్కుతోంది. అందుకే ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాళ్ల డ్యాన్స్ తో పాటు అందాలు ఆరబోయడం వల్ల వాళ్లను చూసి కుర్రకారు తట్టుకోలేకపోతోంది.

తాజాగా ఓ యువతి వేసిన మాస్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాతరలో యువతి రెచ్చిపోయి డ్యాన్స్ వేసింది. బోనాలు పండుగ సందర్భంగా చాలామంది యువతులు తీన్ మార్ స్టెప్పులు వేస్తున్నారు. ఇటీవల ఓ యువతి చీర కట్టుకొని బోనాల జాతరలో తీన్ మార్ స్టెప్పులేసింది.
Viral Video : యువతి స్టెప్పులకు నెటిజన్లు ఫిదా
తాజాగా ఓ యువతి.. డ్రెస్ వేసుకోని జాతరలో డ్యాన్స్ చేసింది. రచ్చ రచ్చ చేసింది. తను వేసిన డ్యాన్స్ కు సోషల్ మీడియాలో వ్యూస్ మీద వ్యూస్ వస్తున్నాయి. మామూలుగా కాదు.. హైదరాబాదీ మాస్ డ్యాన్స్ ను వేసి ఆ యువతి రచ్చ రచ్చ చేసింది. తీన్మార్ స్టెప్పులు వేసి అదరగొట్టేసింది. ముఖ్యంగా తన ఎక్స్ ప్రెషన్స్ అయితే అదుర్స్ అనిపించాయి. పోటీ పడి మరీ.. వేరే యువతుల మధ్య ఊర మాస్ స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువతి డ్యాన్స్ ను చూసి షాక్ అవుతున్నారు. ఫిదా అవుతున్నారు. వామ్మో.. ఈ యువతి ఎక్స్ ప్రెషన్స్ మామూలుగా లేవు. ఈ యువతి డ్యాన్స్ తో అదరగొట్టేసింది. పక్కా హైదరాబాదీ డ్యాన్స్ అంటే ఇలా ఉండాలి మావా.. అంటూ నెటిజన్లు తమకు తోచిన కామెంట్లు చేస్తున్నారు. అలాగే.. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.