Viral Video : ఇప్పుడు దేశం మొత్తం కృష్ణాష్టమి వేడుకలు లో ఉట్టి కొట్టే వేడుక ఘనంగా జరుపుకున్నారు. దీనిలో ప్రజలు వెన్న తో ఉన్న మట్టి కుండలను పగులగొట్టడానికి మనుషులు అందరు ఒక క్రమంలో నిలబడి పిరమిడ్ లా ఏర్పడి ఉట్టి కొడుతూ ఉంటారు. ఈ పండుగ సందర్భం గా శ్రీకృష్ణుని కథలు అన్ని చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణయ్య ను వెన్న దొంగ గా అందరు అంటారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొట్టిన వేలాడదీసి వేలాడదీసిన ఓటిని కృష్ణుడు మాదిరిగా అందుకోవడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ వేడుకను దేశమంతా ఘనంగా జరుపుకుంటూ పిల్లలు పెద్దవారు అనే తేడా లేకుండా ఈ వేడుకలో పాల్గొంటారు.
Viral Video : వయసు కేవలం నంబర్ మాత్రమే…
శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్ చేశారు, ఇందులో మహారాష్ట్ర అంతటా అనేక రంగుల చిత్రాలు మరియు వీడియోల మధ్య ఒక వృద్ధ మహిళ మానవ పిరమిడ్‌ను అధిరోహించింది. వీడియోలో, నారింజ రంగు చీర ధరించిన ఒక వృద్ధ మహిళ విజయవంతంగా ఎత్తులో వేలాడదీసిన ఉట్టిని చేరుకొని దాన్ని పగల్గొట్టినన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఈ వీడియో లో మహిళలు అందరూ పిరమిడ్ గా నిలబడి వృధా మహిళ తో ఉట్టి ని కొట్టించిన ఘటన అందరిని ఆశ్చర్య పరిచింది. అంత పెద్ద వయసు ఉన్న అమ్మాయిలు అయినప్పటికీ చురుకుగా వేడుకలో పాల్గొని ఉట్టిని కొట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

రెండు సంవత్సరాల తర్వాత కరోనా మహమ్మారి దూరం అయిన తరువాత ఎటువంటి పరిమితులు లేకుండా దేశం అంత ఈ వేడుకలను జరుపుకుంది. ఇప్పుడు ఈ వృద్ధురాలు కొట్టి కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకర్షించింది. మీరు కూడా ఈ వీడియోని చూసి వైషు అనేది కేవలం నెంబరు మాత్రమే అని ఈ ముసలావిడ మరోసారి తెలియజేసింది.
Age is only a number we count until we’re old enough to know it doesn’t
count ~ Katrina MayerThis video proves that! #DahiHandifestival is truly all encompassing
pic.twitter.com/e4IlKRYiBc— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) August 20, 2022