Viral Video : మనం రోజు అనేక నేరాలను వీడియోల ద్వారా చూస్తూ ఉంటాం. అందులో కొంతమందికి వ్యక్తులు చేసి దొంగతనాలు మరియు చైనీస్ మ్యాచింగ్ ఇంకా ఇంటి ముందున్న వస్తువులను తీసుకెళ్లడం వంటి నేరాలను ఈ మధ్యకాలంలో సీసీ కెమెరాలు సహాయంతో పట్టుకోవడం జరుగుతుంది. సీసీ కెమెరాలు రావడంతో పోలీసుల పని మరింత ఈజీగా మారింది. వీటి సహాయంతో ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారు వారి ఈజీగా దొరక పట్టుకున్నారు పోలీసులు.
ఇప్పుడు అలాంటి వీడియోని ఉత్తరప్రదేశ్ లోని మధురై పోలీస్ స్టేషన్లో ఒక ఏడునెలల పసికందును చేసిన వీడియో ద్వారా పోలీసులు కిడ్నాపర్ ను కనుక్కోగలిగారు. విషయంలోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లో రైల్వే స్టేషన్లో తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఓ పసికందిని దుండగుడు కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించి ఆ శిశువు తల్లిదండ్రులు జిఆర్పి విభాగంలో కేసు పెట్టారు. చిన్నారిని వెతకడం కోసం స్పెషల్ టీమ్ ను రంగంలోకి దింపడం జరిగింది. కిడ్నాపర్ ఫోటోలు కూడా పోలీసులు రిలీజ్ చేయడం. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video : యూపీ లో రైల్వే స్టేషన్ లో తల్లిదండ్రులతో నిద్రిస్తున్న పసిపాపను కిడ్నాప్ చేసిన వ్యక్తి

కాగా శ్రీకృష్ణ జన్మ స్థలంగా ఉన్నటువంటి మధురలో రోజురోజుకి నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయని ప్రజలకి పోలీసులపై నమ్మకం పోతుందని అక్కడ ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా ప్రస్తుతం ఈ కిడ్నాప్ కేసు పై పోలీసులు విచారణ జరుగుతున్నారు త్వరలోనే కిడ్నాపర్ని పట్టుకుంటామని శిశువు ను క్షేమంగా తీసుకొస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వెంటనే లక్షల్లో వ్యూస్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో ఎండింగా మారి అనేకమంది నెటిజన్లు పని రకాలుగా తమ కామెంట్లను షేర్ చేస్తున్నారు.
ये व्यक्ति रे०स्टेशन मथुरा जं० से अपनी माँ के साथ सो रहे महज 7 माह के बच्चे को उठाकर ले गया।
इस व्यक्ति को पकड़वाने में मदद कीजिये।
आप सिर्फ Retweet कर इसके फ़ोटो/वीडियो को Groups में share कर दीजिये, विशेष कर कासगंज, बदायूँ और बरेली साइड में।
मुझे भरोसा है ये अवश्य पकड़ा जाएगा। pic.twitter.com/fTnuGbSlsi— SACHIN KAUSHIK (@upcopsachin) August 27, 2022