Viral Video : సోషల్ మీడియాలో మనం డైలీ అనేక వీడియోలను చూస్తూ ఉంటాం. ప్రస్తుతం మనం చూస్తున్న వీడియోలు కొన్ని భయపెట్టేలా కొన్ని ఆశ్చర్యానికి గురి చేసేలా కొన్ని నవ్వు తెప్పించేవి ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ కావాలని కొంతమంది అమ్మాయిలు తమ డాన్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటారు. అలా చేసిన వీడియోలలో ప్రస్తుతం స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ చేస్తున్న ఉమా మీనాక్షి చేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంది మామూలుగా లేదు అని కామెంట్లు చేస్తూ తనను పొగుడుతున్నారు.
Viral Video : స్పైస్ జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి చేసిన డాన్స్ మాములేగా లేదుగా..
వైరల్ సెన్సేషన్, స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి, తన డ్యాన్స్ వీడియోలతో ఫేమ్‌గా మారిన మరో వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. తన కొత్త ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి 1998 చిత్రం చైనా గేట్ నుండి చమ్మా చమ్మా అనే పెప్పీ పాటకు డ్యాన్స్ చేయడం చూడవచ్చు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ పాట ఊర్మిళా మటోండ్కర్ చేసిన డాన్స్ ఆ టైం లో ఒక సెన్సేషన్. ప్రదర్శన కోసం, ఉమ బ్లాక్ కలర్ టాప్ లో మరియు ఆకుపచ్చ స్కర్ట్ ధరించి ఈ వీడియోలో, ఉమ వేసిన స్టెప్పులతో నెట్టింట వైరల్ అవుతుంది చూసే ప్రేక్షకులకు కనువిందు చేసింది.

నెటిజన్లు ఉమా వైరల్ అయిన వీడియోను అనేక కామెంట్లతో ఆమెను పొగడడం జరిగింది. ఒక రోజు క్రితం షేర్ చేయబడిన ఈ వీడియోకి అనేక లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతూ ప్రేక్షకులను ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు తన అందమైన డాన్స్ కు పిధా అయ్యి అనేక కామెంట్స్ తో ఆమెను పొగుడుతూ ఉన్నారు. ఈ వీడియో మీరు కూడా చూసి ఒక లైక్ వేసుకోండి.
View this post on Instagram