Viral Video : ప్లీజ్ మమ్మల్ని విడిచి వెల్లోద్దు సార్…. “గురువు అంటే ఇలా ఉండాలి”.

Viral Video : ఈరోజుల్లో ఉపాధ్యాయులకు/గురువులకు గౌరవమర్యాదలు చేసే వారు చాలా అరుదు. మరియు గురువులు కూడా బడికి వచ్చామా, పోయమా అనే వాళ్ళే కానీ ఎవ్వరూ పిల్లల పట్ల ఇంత ప్రేమ, అప్యాయతలు చూపించరు. అలాంటి ఈరోజుల్లో పిల్లల పట్ల ప్రేమ, న్నేహం గా ఉంటూనే వారి ఉజ్వల భవిష్యత్తుకై పాటుపడుతు తన పిల్లన్ని మంచి స్థాయిలో ఉంచాలి అని అ గురువు తపించాడు…. అలాంటి అ గురువుని వదులుకోవాలి అని ఏ విద్యార్థులు అనుకోరు.

Advertisement

అలాగే యూపీలోని రాయ్‌గఢ్‌, చందౌలీ ప్రైమరీ స్కూల్‌లో అక్కడి విద్యార్థులకు గత నాలుగేళ్ల పాటు పాఠాలు బోధించిన శివేంద్ర సింగ్ సార్ కు వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ కావడంతో మంగళవారం అతనికి వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అతని ఉపన్యాసం అనంతరం పిల్లలంతా అతని చుట్టూ చేరి వెళ్లొద్దు సార్ అంటూ బోరున విలపించారు. అప్పుడు అ సార్ మీకోసం మళ్లీ వస్తా బాగా చదువుకోండి. అల్ ది బెస్ట్ అని చెప్పి అలాగే అ స్కూల్లో అయిన జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నడు, కాసేపు నవ్వుకున్నారు.

Advertisement

Viral Video : గురువు అంటే ఇలా ఉండాలి

students crying while teacher transfer viral video
students crying while teacher transfer viral video

శివేంద్ర సింగ్‌ 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అ పాఠశాలలో చేరాడు. అతను కొత్తలో పాఠాలతో పాటు పిల్లలకు ఆటలు, బొమ్మలు, జనరల్ నాలెడ్జ్, ఇంకా సమాజం గురించి కూడా చెప్పేవాడు. ఇతర గురువుల్ల కాకుండా చాలా సన్నిహితంగా పాఠాలు చెప్పేవాడు. అలాగా పిల్లలకు చాలా దగ్గరయ్యాడు. కరోనా కష్ట కాలంలో పిల్లల పై చూపించిన చొరవకు అనుగుణంగా ప్రభుత్వం అతన్ని ప్రముఖ అవార్డుతో సత్కరించింది. ఆయన వల్ల ఇంతక ముందుకన్నా పాఠశాలకు వచ్చే పిల్లల సంఖ్య పెరిగింది. ఆయన సేవల్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పక్క స్కూల్ కి కూడా ఆయన సేవల్ని అదించలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయన ని వేరే స్కూల్ కి బదిలీ చేసింది….

Advertisement