Viral Video : సహజంగానే ఆహారపు గొలుసులు ఏనుగుల ప్రధాన శత్రువు సింహం ఉంటుంది. సింహాలు ఆకారం ఏనుగులతో పోల్చుకుంటే చిన్నగా ఉన్నప్పటికీ ఏనుగులపై సింహాలు దాడి చేసి చంపగలవు. కేవలం సింహానికి మాత్రమే ఏనుగులు చంపగలిగే శక్తి ఉంటుంది. అంతేకాకుండా సింహం ఒక్కసారి ఏనుగులు వేటాడితే చాలా రోజుల వరకు మళ్లీ వేటాల్సిన అవసరం ఉండదు అంత మాంసం ఏనుగు ద్వారా సింహాలకు లభిస్తుంది. అయితే ఏనుగు ను సింహాలు చంపడం అంత తేలికైన పని కాదు. అందుకే మందలుగా వచ్చి ఏనుగుని అటాక్ చేసి చంపేస్తాయి.
Viral Video : భీకరమైన పోరాటంలో ఎవరిది పై చేయి అయ్యింది….
దాదాపు 14 సింహాలు కలిసి ఒక ఏనుగుని చంపటానికి ప్రయత్నించిన వీడియో ట్విట్టర్ ద్వారా షేర్ చేయబడింది. ఏనుగు పై సింహాలు చేసిన దాడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 14 సింహాలు కలిసి ఏనుగుని చంపడానికి ప్రయత్నించిన ఏనుగు ఏ మాత్రం లొంగకుండా 14 సింహాలను బెదరగొట్టిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోలో ఒక సింహం ఏనుగు వీపు మీదకి పంజాతో కొడుకు నోటితో గాయం చేస్తూ చంపడానికి ప్రయత్నించిన ఆ ప్రయత్నాలు అన్నిటిని తప్పించుకొని సింహం గుంపుని బెదిరించిన సంఘటన మరింతగా ఆకట్టుకుంది.

నది ఒడ్డున ఏనుగుపై సింహాలు ఒక్కసారిగా దాడికి దిగాయి. ఏనుగుని చెట్టు ముట్టి 14 సింహాలు భారీ పరిమాణంలో ఉన్న ఏరుగుని చంపటానికి ప్రయత్నించినప్పటికీ. ఏనుగు బలం ముందు సింహాలు నిలవలేకపోయాయి. సింహాల గుంపు చాలా పెద్దదైనప్పటికీ ఎడతేరుపు లేకుండా కొనసాగిన పోరులో ఏనుగు తప్పించుకున్న తీరుకు నేటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ లక్షల్లో వ్యూస్ మరియు లైక్స్ వస్తున్నాయి. మీరు కూడా ఈ వీడియోని ఓ లుక్కేసుకోండి.
Lone tusker takes on 14 lionesses & wins…
Who should be than king of forest ?
Via Clement Ben pic.twitter.com/kYbZNvabFv— Susanta Nanda IFS (@susantananda3) August 27, 2022