Health Tips : వేపాకు టీ ఇలా తాగితే చాలు.. సీజనల్ వ్యాధులకు గుడ్ బాయ్ చెప్పొచ్చు.

Health Tips : గ్రీన్ టీ ,లెమన్ టీ మాదిరిగానే వేపాకు టీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. వేపాకు వివిధ రకాల రోగాలను నియంతరిస్తుంది. వేపాకులు యాంటీ వైరల్ ,యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి గాయాలను తగ్గించడమే కాకుండా ఎన్నో రకాల సీజనల్ వ్యాధులను దూరం చేస్తాయి. అదేవిధంగా రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలను బయటకు పంపిస్తాయి.

Advertisement

రైనీ సీజన్ తర్వాత ఎన్నో రకాల వ్యాధులకు గురి కావలసి వస్తుంది. చల్లని వాతావరణం వల్ల జలుబు, దగ్గు ,ఇన్ఫెక్షన్లు వరం వంటి వివిధ రకాల రోగాలు ఎదురవుతాయి. అందుకే వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు ఊహించాలి. సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా వేపాకుతో కూడా సీజనల్ వ్యాధులకి చెక్ పెట్టవచ్చు. అయితే ఇప్పుడు వేపాకు టీతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. వేపాకు రోగ నిరోధక శక్తిని అధికం చేస్తుంది.

Advertisement

Health Tips : వేపాకు టీ ఇలా తాగితే చాలు.. సీజనల్ వ్యాధులకు గుడ్ బాయ్ చెప్పొచ్చు.

These are the benefits of neem tea
These are the benefits of neem tea

ఈ ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో యుద్ధం చేస్తాయి. అధిక ఫైబర్ గుణాలను కలిగి ఉంటుంది వేపాకు. వేపాకు రసాన్ని తరచుగా తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు మెరుగుపరుస్తుంది. వేపాకు టీ తాగడం వల్ల పొట్టలో ఉన్న పేగులు శుద్ధి చేయబడతాయి.

పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది. ఈ ఆకుటిలో అధిక మొత్తంలో ప్లే వాయిడ్లులు ,ఆంటీ ఇన్ఫ్లమెంటరీ ,యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వేపాకు టీ రెగ్యులర్ గా తాగితే డయాబెటిస్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. ఈ టీ తాగడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే ఆంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి

Advertisement